ప్రభన్యూస్

Tukaram Mundhe IAS: పవర్‌ఫుల్ IAS ఆఫీసర్‌కే చిక్కిన ముగ్గురు బాలీవుడ్ స్టార్స్.. అసలు ఎవరీ తుకారాం ముండె..?

IAS Tukaram Munde: ప్రభుత్వంలో ఉన్నతస్థాయి అధికారిగా ఉంటూ సిన్సియర్‌గా డ్యూటీ చేస్తే ఎవరినైనా సింహం అని పిలుస్తారు. ఇప్పుడు మహరాష్ట్ర రాజధాని ముంబైలో కూడా ఓ ఐఏఎస్ అధికారి పేరును సింగంగా మార్చారు అక్కడి ప్రజలు. డ్యూటీలో ఆయన చూపిస్తున్న దూకుడు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆయన చేస్తున్న దాడులతో బడా వ్యాపారులు, ప్రభుత్వ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారాడు. (Photo: X)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 7:58 am Digital Edition : Prabhanews