ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో అమెరికన్లు అధిక గ్యాస్ ధరలకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ సూచించారు. ఇంధన ధరల పెరుగుదలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఇరాన్పై ఆయన తాజా వైఖరి ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
Source link
