ప్రభన్యూస్

Gold Rate Today: బంగారానికి రెక్కలు.. భారీగా పెరిగిన పసిడి, సిల్వర్.. నేటి ధరలు ఇవే | బిజినెస్


Last Updated:

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు (ఆగస్టు 7) బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Gold Price
Gold Price

దేశంలో పసిడి పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం ఇప్పుడు ఆకాశాన్ని తాకేలా దూసుకెళ్తోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలు, పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌తో దేశీయంగా పసిడి భారీగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం భారీగా పెరగ్గా.. వెండి కూడా జంప్ అయ్యింది. పారిశ్రామిక రంగానికి తోడు రక్షణాత్మక పెట్టుబడిగా డిమాండ్ పుంజుకోవడమే ఈ రేట్ల రాలీకి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 10:07 am Digital Edition : Prabhanews
Gold Rate Today: బంగారానికి రెక్కలు.. భారీగా పెరిగిన పసిడి, సిల్వర్.. నేటి ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Aug 07, 2026 9:09 AM ISTGold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు (ఆగస్టు 7) బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.Gold Priceదేశంలో పసిడి పరుగులు పెడుతోంది. మొన్నటి వరకు నేల చూపులు చూసిన బంగారం ఇప్పుడు ఆకాశాన్ని తాకేలా దూసుకెళ్తోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా మారిన ఆర్థిక సమీకరణాలు, పెరిగిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌తో దేశీయంగా పసిడి భారీగా పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బంగారం భారీగా పెరగ్గా.. వెండి కూడా జంప్ అయ్యింది. పారిశ్రామిక రంగానికి తోడు రక్షణాత్మక పెట్టుబడిగా డిమాండ్ పుంజుకోవడమే ఈ రేట్ల రాలీకి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.మరింత చదవండి

Source link