అనిరుధ్ రవిచందర్, కావ్యా మారన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు ఇద్దరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Source link
Anirudh Kavya Wedding: అనిరుధ్-కావ్యా మారన్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ నెలలోనే వివాహం.. క్రేజీ అప్‌డేట్
