ప్రభన్యూస్

Transaction Charges: యూపీఐ సరే… మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై ఈ ఛార్జీల గురించి తెలుసా? |

UPI MDR charges 2026, UPI payment latest update, UPI merchant charges, UPI transaction fee rules, UPI payment charges for businesses, UPI vs credit card charges, UPI payment limit latest, యూపీఐ చెల్లింపులపై కొత్త నిబంధనలు, వ్యాపారులకు పేమెంట్ ఖర్చుల మార్పు, రూ.2000 దాటిన లావాదేవీల వివరాలు, పీ2పీ డబ్బు బదిలీ ఉచితమేనా, చిన్న వ్యాపారులకు ఎండీఆర్ మినహాయింపు, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు రేట్ల వివరాలు, యూపీఐలో వ్యాపారులకు ప్రయోజనాలుUPI MDR charges 2026, UPI payment latest update, UPI merchant charges, UPI transaction fee rules, UPI payment charges for businesses, UPI vs credit card charges, UPI payment limit latest, యూపీఐ చెల్లింపులపై కొత్త నిబంధనలు, వ్యాపారులకు పేమెంట్ ఖర్చుల మార్పు, రూ.2000 దాటిన లావాదేవీల వివరాలు, పీ2పీ డబ్బు బదిలీ ఉచితమేనా, చిన్న వ్యాపారులకు ఎండీఆర్ మినహాయింపు, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు రేట్ల వివరాలు, యూపీఐలో వ్యాపారులకు ప్రయోజనాలు

కొత్త ఎండీఆర్ అన్ని యూపీఐ చెల్లింపులకూ వర్తించదు. పర్సన్-టు-పర్సన్ (పీ2పీ) డబ్బు బదిలీలు, రూ.2,000 లేదా అంతలోపు విలువైన మర్చంట్ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష వరకు డబ్బు స్వీకరించే చిన్న వ్యాపారులకు కూడా ఎండీఆర్ నుంచి మినహాయింపు ఉంటుంది. కొన్ని రంగాలకు ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి. యుటిలిటీస్, ఇంధనం, రైల్వే, ఇన్సూరెన్స్ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ బదులుగా ఒక్కో లావాదేవీకి ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ ఉంటుంది. క్యాపిటల్ మార్కెట్‌కు సంబంధించిన లావాదేవీల్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు కూడా ఉంటాయి. వీటిపై 0.02 శాతం రేటు వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300కే పరిమితం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 September 2026, 1:21 pm Digital Edition : Prabhanews