మాములుగా తెలుగులో భారీగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమా ఏదంటే గేమ్ ఛేంజర్, రాధేశ్యామ్, అజ్ఞాతవాసి, ఆచార్య వంటి సినిమాలు గుర్తొస్తాయి. కానీ.. ఇప్పుడు వాటినే వెనక్కు తన్నేసి టాప్ ప్లేస్‌లో కూర్చుంది టాక్సిక్ సినిమా. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మించారు.

