ప్రభన్యూస్

Tempsens Instruments IPO: టెంప్సెన్స్ IPOపై ఇన్వెస్టర్ల కన్ను.. అలాట్‌మెంట్ ఎప్పుడు? లిస్టింగ్ ఎప్పుడంటే? | బిజినెస్


Last Updated:

Tempsens Instruments IPO: టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ IPOకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజు నాటికి ఇష్యూ ఏకంగా 184.07 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, QIBలు, NIIల విభాగాల్లో 300 రెట్లకు పైగా బిడ్లు రావడం విశేషం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (Tempsens Instruments) ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ చివరి రోజైన ఆగస్టు 24, 2026 నాటికి ఈ పబ్లిక్ ఇష్యూ మొత్తం 184.07 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అమ్మకానికి ఉంచిన సుమారు 1.51 కోట్ల షేర్లకు గాను 279.44 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారులతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా గణనీయమైన ఆసక్తి కనిపించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 August 2026, 8:43 am Digital Edition : Prabhanews
Tempsens Instruments IPO: టెంప్సెన్స్ IPOపై ఇన్వెస్టర్ల కన్ను.. అలాట్‌మెంట్ ఎప్పుడు? లిస్టింగ్ ఎప్పుడంటే? | బిజినెస్

Last Updated:Aug 25, 2026 8:35 AM ISTTempsens Instruments IPO: టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ IPOకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజు నాటికి ఇష్యూ ఏకంగా 184.07 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, QIBలు, NIIల విభాగాల్లో 300 రెట్లకు పైగా బిడ్లు రావడం విశేషం.
ప్రతీకాత్మక చిత్రంటెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ (Tempsens Instruments) ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ చివరి రోజైన ఆగస్టు 24, 2026 నాటికి ఈ పబ్లిక్ ఇష్యూ మొత్తం 184.07 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అమ్మకానికి ఉంచిన సుమారు 1.51 కోట్ల షేర్లకు గాను 279.44 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగత, అధిక నికర విలువ కలిగిన పెట్టుబడిదారులతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా గణనీయమైన ఆసక్తి కనిపించింది.మరింత చదవండి

Source link