రెండు రోజుల ముందు రిలీజైన విశ్వనాథ్ & సన్స్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. డీసెంట్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Source link
Suriya: సెంచరీ కొట్టేసిన 'విశ్వనాథ్ & సన్స్' మూవీ.. సూర్య చితక్కొట్టేస్తున్నాడుగా..!
