రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాను వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ జనాల్లో మాములు హైప్ ఎక్కించలేదు.
Source link
Suriya: 'విశ్వనాథ్ & సన్స్' మూవీ ఫస్ట్ రివ్యూ.. ఎక్కడో కొడుతుంది సీనా.. సినిమా చూసినోళ్లు ఇలా అంటున్నారేంటీ?
