కొన్నిసార్లు ఉంగరం వేలికి బిగుసుకుపోయి ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. ముఖ్యంగా వేలు వాపు రావడం లేదా ఆకారం మారడం వల్ల ఉంగరం ఇరుక్కుపోవచ్చు. ఉంగరాన్ని కట్ చేయించుకోవడానికి ముందుగా కొన్ని సులభమైన పద్ధతులను ప్రయత్నించవచ్చు.
Source link
Stuck Ring Removal: వేలికి ఉంగరం ఇరుక్కుపోయిందా? టెన్షన్ పడకండి.. ఈ సింపుల్ ట్రిక్‌తో ఈజీగా తీసేయండి
