టమాటాలు కొన్నిరోజులకే మెత్తగా మారి కుళ్లిపోతున్నాయా? సరైన స్టోరేజ్ పద్ధతులు పాటిస్తే వాటిని ఎక్కువకాలం తాజాగా ఉంచుకోవచ్చు.ఫ్రిజ్‌లో పెట్టడం నుంచి ఇతర పండ్లతో కలిపి నిల్వ చేయడం వరకు టమాటాల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి.
Source link
Storage Tips: టమాటాను ఈ విధంగా స్టోర్ చేస్తే.. 15 కాదు నెల రోజులు తాజాగా ఉంటాయి..
