Last Updated:
Stocks to Watch Today: ఈరోజు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు ఫోకస్ చేయాల్సిన 8 షేర్లపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు కీలక అంచనాలు వెల్లడించాయి. బంధన్ బ్యాంక్, KPIT టెక్నాలజీస్, JSW ఎనర్జీ, టీవీఎస్ మోటార్, మీషో, వేదాంత అల్యూమినియం, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కార్‌ట్రేడ్ టెక్ షేర్లపై బై, హోల్డ్, రిడ్యూస్ వంటి రేటింగ్స్‌తో పాటు టార్గెట్ ధరలను సూచించాయి. ఆయా కంపెనీల త్రైమాసిక ఫలితాలు, లాభాలు, వృద్ధి అవకాశాల ఆధారంగా బ్రోకరేజీలు ఏయే అంచనాలు వ్యక్తం చేశాయో తెలుసుకుందాం.
