ప్రభన్యూస్

Indian Railways: ట్రైన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారికి బిగ్ అలర్ట్.. ఆ టైమ్‌లో ఛార్జింగ్ పాయింట్లు బంద్? |

రాత్రి రైలు ప్రయాణం చేసే వారు బయలుదేరే ముందే తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పరికరాలకు ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. ఛార్జర్, కేబుల్ లేదా పవర్ బ్యాంక్ అసాధారణంగా వేడెక్కినా, ఉబ్బినట్లు కనిపించినా, దెబ్బతిన్నా వాటిని ఉపయోగించకూడదు. నాసిరకం ఛార్జర్లు, దెబ్బతిన్న కేబుళ్ల వినియోగాన్ని నివారించాలి. రైలులో పొగ, మంటలు లేదా కాలిన వాసన గుర్తిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలి. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలు పాటిస్తే రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు.(AI IMAGE)రాత్రి రైలు ప్రయాణం చేసే వారు బయలుదేరే ముందే తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పరికరాలకు ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. ఛార్జర్, కేబుల్ లేదా పవర్ బ్యాంక్ అసాధారణంగా వేడెక్కినా, ఉబ్బినట్లు కనిపించినా, దెబ్బతిన్నా వాటిని ఉపయోగించకూడదు. నాసిరకం ఛార్జర్లు, దెబ్బతిన్న కేబుళ్ల వినియోగాన్ని నివారించాలి. రైలులో పొగ, మంటలు లేదా కాలిన వాసన గుర్తిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలి. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలు పాటిస్తే రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు.(AI IMAGE)

రాత్రి రైలు ప్రయాణం చేసే వారు బయలుదేరే ముందే తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర అవసరమైన పరికరాలకు ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. ఛార్జర్, కేబుల్ లేదా పవర్ బ్యాంక్ అసాధారణంగా వేడెక్కినా, ఉబ్బినట్లు కనిపించినా, దెబ్బతిన్నా వాటిని ఉపయోగించకూడదు. నాసిరకం ఛార్జర్లు, దెబ్బతిన్న కేబుళ్ల వినియోగాన్ని నివారించాలి. రైలులో పొగ, మంటలు లేదా కాలిన వాసన గుర్తిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలి. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలు పాటిస్తే రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు.(AI IMAGE)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 October 2026, 8:02 am Digital Edition : Prabhanews