ప్రభన్యూస్

Sonia Gandhi: వందేమాతరం వివాదంలో సరికొత్త మలుపు.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు! |


Last Updated:

స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన వివాదం మరింత ముదిరింది. జాతీయ గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు తాజాగా పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేశారు.

credit: grok
credit: grok

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా రేగిన రాజకీయ దుమారం సరికొత్త మలుపు తిరిగింది. జాతీయ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఆదివారం కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 August 2026, 8:21 pm Digital Edition : Prabhanews
Sonia Gandhi: వందేమాతరం వివాదంలో సరికొత్త మలుపు.. సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు! |

Last Updated:Aug 16, 2026 8:08 PM ISTస్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన సమయంలో జరిగిన వివాదం మరింత ముదిరింది. జాతీయ గేయాన్ని అవమానించారంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు తాజాగా పోలీసులకి అధికారికంగా ఫిర్యాదు చేశారు.credit: grokస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 'వందేమాతరం' గీతాలాపన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై దేశవ్యాప్తంగా రేగిన రాజకీయ దుమారం సరికొత్త మలుపు తిరిగింది. జాతీయ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఆదివారం కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మరింత చదవండి

Source link