అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన రోజు నుంచి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంపై ఓపెన్ కామెంట్స్ చేశారు.
Source link
Sobhita Dhulipala: పెళ్లయ్యాక 150 రోజులు నా పరిస్థితి.. వైవాహిక జీవితంపై నోరు విప్పిన శోభిత దూళిపాళ్ల
