Last Updated:
మురుకులు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడే స్నాక్స్. వీటిని చేయడం చాలా ఈజీ, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మురుకులు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడే స్నాక్స్. వీటిని వివిధ రకాల పిండి, మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసి నూనెలో వేయిస్తారు. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సమయంలో చాలా ఇళ్లలో వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో వీటిని చక్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలో చక్లీ, గుజరాత్‌లో చక్రీ, తమిళనాడు, కేరళలో మురుక్కు అని పిలుస్తారు. పేర్లు వేరైనా, రుచి మాత్రం అందరికీ ఎంతో ఇష్టం.

