ప్రభన్యూస్

Spice Container Cleaning: మసాలా డబ్బాపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ చిట్కాతో మెరిపించండి! |

వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే మసాలా డబ్బాలు త్వరగా మురికిగా మారుతుంటాయి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర వంటి మసాలాలను తరచూ వాడటం వల్ల డబ్బాల అంచుల దగ్గర పొడి పేరుకుపోతుంది. వంట చేసేటప్పుడు చేతులకు ఉన్న తేమ, నూనె మరకలు డబ్బాలకు అంటుకోవడం వల్ల అవి జిడ్డుగా మారుతాయి. గ్యాస్ స్టవ్ దగ్గర డబ్బాలను ఉంచితే వేడి, ఆవిరి కారణంగా కూడా వాటిపై మురికి పేరుకుపోవచ్చు. అందుకే మసాలా డబ్బాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అవసరం. దీనివల్ల వంటగది పరిశుభ్రంగా ఉండటంతో పాటు మసాలాలను కూడా సరిగ్గా నిల్వ చేసుకోవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 4:41 pm Digital Edition : Prabhanews