Last Updated:
శ్రావణ మాసంలో ఉపవాసం చేసేవారు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు సగ్గుబియ్యం, రాజ్‌గిరా వంటి పదార్థాలను ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. ఉపవాసంలో దూరంగా ఉండాల్సిన ఆహారాలు, నీరు తీసుకోవాల్సిన ప్రాముఖ్యత, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాటించాల్సిన జాగ్రత్తలను నిపుణుల సూచనలతో తెలుసుకుందాం.
