Last Updated:
కర్ణాటక ధార్వాడ్‌లో అత్యంత దారుణం జరిగింది. ఓ వైద్యుడు దారుణ హత్యకు గురవ్వగా, ఎనిమిదేళ్ల కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. రక్తపు మడుగులో భర్త, కొడుకు పడి ఉంటే.. భార్య మాత్రం ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
