శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘భోగి’. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 27న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘గంగథీమ్’ సాంగ్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను నర్సన్న పాడారు. ఈ గంగథీమ్ సినిమాపై ఆసక్తి పెంచేసేలా ఉంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Source link
Sharwanand: భోగి నుంచి ‘గంగథీమ్’ సాంగ్ రిలీజ్.. శర్వానంద్ విశ్వరూపం
