Scene Movie: రికార్డులు తిరగరాస్తున్న సూర్య ‘సీన్’ మూవీ.. ఏకంగా రూ.230 కోట్లతో బీభత్సం..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సూర్య హీరోగా నటించిన ‘సీన్’ సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ మాత్రం జనాలకు ఓ రేంజ్‌లో పిచ్చెక్కించింది. అసలు ఫస్ట్ హాఫ్ కొన్నిచోట్ల బోరింగ్ ఫీల్ అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు జీతు మాధవన్.

News18
News18

సూర్య హీరోగా నటించిన ‘సీన్’ సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ మాత్రం జనాలకు ఓ రేంజ్‌లో పిచ్చెక్కించింది. అసలు ఫస్ట్ హాఫ్ కొన్నిచోట్ల బోరింగ్ ఫీల్ అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు జీతు మాధవన్. అసలు సూర్య యాక్టింగ్ అయితే పీక్స్. ఏమన్న యాక్టింగ్ చేసిండా… సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చూపించాడు. ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది.

గతేడాది వరకు సూర్య చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. ఒకదానికి మించి మరొకటి అల్ట్రా డిజాస్టర్‌లు పడ్డాయి. మరీ ముఖ్యంగా కంగువా సినిమా సూర్య కెరీర్‌కు బాగా దెబ్బ కొట్టింది. ఎంతలా అంటే అక్షరాల రూ.200 కోట్లు బూడిదలో వేసిన పన్నీరైంది. డబ్బులతో పాటు సూర్యకు కూడా తన కెరీర్‌లో మర్చిపోలేని గాయంలా మారిపోయింది. అయితే.. లాస్ట్ ఇయర్ వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేసిన సూర్య.. ఈ ఏడాది మాత్రం మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. ఇక సీన్ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతుంది.

ఈ మూవీకు కలెక్షన్లు కూడా బీభత్సంగా వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ రోజే అక్షరాల రూ.36 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. కంగువా తర్వాత సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సీన్ మూవీ నిలిచింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా అక్షరాల రూ.230 కోట్లు కొల్లగొట్టింది. అంటే షేర్ రూపంలో చెప్పాలంటే రూ.110 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. నిజానికి ఈ సినిమాకు రిలీజ్‌‌కు ముందు మరీ బీభత్సమైన హైప్ కూడా ఏం లేదు. సరిగ్గా రిలీజ్‌కు ఒక రెండు, మూడు రోజుల ముందు నుంచి తెగ మాట్లాడుకున్నారు. దానికి తోడు టాక్ కూడా పాజిటీవ్‌గా రావడంతో సాలిడ్ కలెక్షన్లు సాధించింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. ఈ సినిమాకు రూ.84 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే.. రూ.25 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ వీక్ కూడా పెద్దగా చెప్పుకోద్దగ సినిమాలు అటు టాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో కానీ రిలీజ్ కాలేదు. దాంతో ఈ వీక్ కూడా సీన్ సినిమాదే హవా. మరీ ముఖ్యంగా తమిళనాట మాత్రం ఈ సినిమా జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కంటి చూపు మందగించే వ్యాధితో బాధపడుతున్న డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన పోలీసు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో జరిగే వరుస దారుణ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతాయి. దీంతో డిపార్ట్‌మెంట్ రిక్వెస్ట్ మేరకు ప్రేమ్ రాజ్ మళ్లీ విధుల్లోకి దిగుతాడు. కంటి చూపు పూర్తిగా మందగించినప్పటికీ, తన అపారమైన అనుభవం, జ్ఞాపకశక్తితో పాటు, తన కళ్లుగా నిలిచే మాయ (నజ్రియా) సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ వరుస హత్యల వెనుక ఉన్న విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లెన్). ప్రేమ్ రాజ్ కు – ఈశ్వరన్‌ కు మధ్య జరిగే మైండ్ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఈశ్వరన్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది వెండితెరపై చూడాల్సిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 7:41 pm Digital Edition : Prabhanews
Scene Movie: రికార్డులు తిరగరాస్తున్న సూర్య ‘సీన్’ మూవీ.. ఏకంగా రూ.230 కోట్లతో బీభత్సం..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 15, 2026 7:38 PM ISTసూర్య హీరోగా నటించిన 'సీన్' సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ మాత్రం జనాలకు ఓ రేంజ్‌లో పిచ్చెక్కించింది. అసలు ఫస్ట్ హాఫ్ కొన్నిచోట్ల బోరింగ్ ఫీల్ అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు జీతు మాధవన్.News18సూర్య హీరోగా నటించిన 'సీన్' సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ మాత్రం జనాలకు ఓ రేంజ్‌లో పిచ్చెక్కించింది. అసలు ఫస్ట్ హాఫ్ కొన్నిచోట్ల బోరింగ్ ఫీల్ అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు జీతు మాధవన్. అసలు సూర్య యాక్టింగ్ అయితే పీక్స్. ఏమన్న యాక్టింగ్ చేసిండా... సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చూపించాడు. ఒక్క తమిళనాడులో మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది.గతేడాది వరకు సూర్య చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. ఒకదానికి మించి మరొకటి అల్ట్రా డిజాస్టర్‌లు పడ్డాయి. మరీ ముఖ్యంగా కంగువా సినిమా సూర్య కెరీర్‌కు బాగా దెబ్బ కొట్టింది. ఎంతలా అంటే అక్షరాల రూ.200 కోట్లు బూడిదలో వేసిన పన్నీరైంది. డబ్బులతో పాటు సూర్యకు కూడా తన కెరీర్‌లో మర్చిపోలేని గాయంలా మారిపోయింది. అయితే.. లాస్ట్ ఇయర్ వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేసిన సూర్య.. ఈ ఏడాది మాత్రం మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. ఇక సీన్ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతుంది.ఈ మూవీకు కలెక్షన్లు కూడా బీభత్సంగా వస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ రోజే అక్షరాల రూ.36 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. కంగువా తర్వాత సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సీన్ మూవీ నిలిచింది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా అక్షరాల రూ.230 కోట్లు కొల్లగొట్టింది. అంటే షేర్ రూపంలో చెప్పాలంటే రూ.110 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. నిజానికి ఈ సినిమాకు రిలీజ్‌‌కు ముందు మరీ బీభత్సమైన హైప్ కూడా ఏం లేదు. సరిగ్గా రిలీజ్‌కు ఒక రెండు, మూడు రోజుల ముందు నుంచి తెగ మాట్లాడుకున్నారు. దానికి తోడు టాక్ కూడా పాజిటీవ్‌గా రావడంతో సాలిడ్ కలెక్షన్లు సాధించింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. ఈ సినిమాకు రూ.84 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే.. రూ.25 కోట్ల లాభాలు వచ్చాయి. ఈ వీక్ కూడా పెద్దగా చెప్పుకోద్దగ సినిమాలు అటు టాలీవుడ్‌లో, ఇటు కోలీవుడ్‌లో కానీ రిలీజ్ కాలేదు. దాంతో ఈ వీక్ కూడా సీన్ సినిమాదే హవా. మరీ ముఖ్యంగా తమిళనాట మాత్రం ఈ సినిమా జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. కంటి చూపు మందగించే వ్యాధితో బాధపడుతున్న డీఎస్పీ ప్రేమ్ రాజ్ (సూర్య) తన పోలీసు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో నగరంలో జరిగే వరుస దారుణ హత్యలు పోలీసులకు సవాల్‌గా మారుతాయి. దీంతో డిపార్ట్‌మెంట్ రిక్వెస్ట్ మేరకు ప్రేమ్ రాజ్ మళ్లీ విధుల్లోకి దిగుతాడు. కంటి చూపు పూర్తిగా మందగించినప్పటికీ, తన అపారమైన అనుభవం, జ్ఞాపకశక్తితో పాటు, తన కళ్లుగా నిలిచే మాయ (నజ్రియా) సహాయంతో ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ వరుస హత్యల వెనుక ఉన్న విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్ ఈశ్వరన్ (నస్లెన్). ప్రేమ్ రాజ్ కు - ఈశ్వరన్‌ కు మధ్య జరిగే మైండ్ గేమ్‌లో ఎవరు గెలిచారు? ఈశ్వరన్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనేది వెండితెరపై చూడాల్సిందే.మరింత చదవండి

Source link