రైలు నంబర్లు 07115/07116 – చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి రూట్లో అందుబాటులో ఉంటాయి. ఈ రూట్లో ఇరువైపులా మూడు ట్రిప్పుల చొప్పున రైళ్లు నడుస్తాయి. 2027 జనవరి 7, 8, 9, 10, 16, 17 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు ఉంటాయి. చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)

