ప్రభన్యూస్

Samsung Offer: సాంసంగ్ బంపరాఫర్… ఏం కొన్నా వడ్డీ లేకుండా ఈఎంఐ | Samsung to Offer Interest-Free EMIs, Festive Discounts to Offset Rising Costs |


Samsung India festive offers, smartphone price hike, Samsung EMI offers, interest free EMI mobile phones, Samsung Galaxy Z8 price, smartphone buying offers 2026, సాంసంగ్ పండుగ ఆఫర్లు, మొబైల్ ధరల పెరుగుదల, ఫోన్ కొనుగోలు డిస్కౌంట్ ఆఫర్లు, వడ్డీ లేని ఈఎంఐ మొబైల్ ఆఫర్లు, సాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోన్Samsung India festive offers, smartphone price hike, Samsung EMI offers, interest free EMI mobile phones, Samsung Galaxy Z8 price, smartphone buying offers 2026, సాంసంగ్ పండుగ ఆఫర్లు, మొబైల్ ధరల పెరుగుదల, ఫోన్ కొనుగోలు డిస్కౌంట్ ఆఫర్లు, వడ్డీ లేని ఈఎంఐ మొబైల్ ఆఫర్లు, సాంసంగ్ గెలాక్సీ కొత్త ఫోన్

భారత్‌లోని వివిధ భాషల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాంసంగ్ గెలాక్సీ ఏఐ భాషా సామర్థ్యాలను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం హిందీ, గుజరాతీ మాట్లాడే వినియోగదారులు కంపెనీ ఫోన్‌లోనే పనిచేసే ఏఐ టెక్నాలజీ ఆధారంగా కాల్ అసిస్ట్, ఇంటర్‌ప్రెటర్ వంటి ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. “గెలాక్సీ ఏఐ భాషా పరిధిని మరింత విస్తరించే పనిలో కూడా మేము ఉన్నాం” అని పీటీఐ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్క్ చెప్పారు. భారతీయ భాషలకు సంబంధించిన ఏఐ ఫీచర్ల అభివృద్ధిలో, వాటి పనితీరు మెరుగుపరచడంలో నోయిడా, బెంగళూరులోని సాంసంగ్ పరిశోధనా కేంద్రాలు కీలక పాత్ర పోషించాయని పార్క్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 2:27 am Digital Edition : Prabhanews
Samsung Offer: సాంసంగ్ బంపరాఫర్… ఏం కొన్నా వడ్డీ లేకుండా ఈఎంఐ | Samsung to Offer Interest-Free EMIs, Festive Discounts to Offset Rising Costs |

భారత్‌లోని వివిధ భాషల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాంసంగ్ గెలాక్సీ ఏఐ భాషా సామర్థ్యాలను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం హిందీ, గుజరాతీ మాట్లాడే వినియోగదారులు కంపెనీ ఫోన్‌లోనే పనిచేసే ఏఐ టెక్నాలజీ ఆధారంగా కాల్ అసిస్ట్, ఇంటర్‌ప్రెటర్ వంటి ఫీచర్లను ఉపయోగిస్తున్నారు. "గెలాక్సీ ఏఐ భాషా పరిధిని మరింత విస్తరించే పనిలో కూడా మేము ఉన్నాం" అని పీటీఐ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్క్ చెప్పారు. భారతీయ భాషలకు సంబంధించిన ఏఐ ఫీచర్ల అభివృద్ధిలో, వాటి పనితీరు మెరుగుపరచడంలో నోయిడా, బెంగళూరులోని సాంసంగ్ పరిశోధనా కేంద్రాలు కీలక పాత్ర పోషించాయని పార్క్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link