రైడ్ యాప్‌లలో బుకింగ్ సమయంలో టిప్ ఇస్తే రైడ్ త్వరగా కన్ఫర్మ్ అవుతుందనేలా చూపించే ఆప్షన్లపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. రైడ్ పూర్తయ్యే వరకు టిప్ ఆప్షన్ ఇవ్వకూడదని అగ్రిగేటర్లను స్పష్టం చేసింది.
Source link
Ride Booking: ర్యాపిడో, ఊబెర్, ఓలా వాడుతున్నారా? ఈ కొత్త రూల్స్‌తో డబ్బులు ఆదా
