ప్రభన్యూస్

Renuka Swamy Murder Case: రేణుకాస్వామి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. దర్శన్ అనుచరుడి పిటిషన్‌లో దిమ్మతిరిగే విషయాలు! అంత దారుణంగా చంపేశారా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రేణుకాస్వామి హత్య కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్.. అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు.

News18
News18

రేణుకాస్వామి హత్య కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్.. అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు.. ఘటనకు ముందు, హత్య జరిగిన సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై తనకు తెలిసిన విషయాలను పిటిషన్‌లో వెల్లడించినట్లు సమాచారం. ప్రదోష్ వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 1:08 pm Digital Edition : Prabhanews
Renuka Swamy Murder Case: రేణుకాస్వామి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. దర్శన్ అనుచరుడి పిటిషన్‌లో దిమ్మతిరిగే విషయాలు! అంత దారుణంగా చంపేశారా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 10, 2026 12:46 PM ISTరేణుకాస్వామి హత్య కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్.. అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. News18రేణుకాస్వామి హత్య కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే సంచలనం సృష్టించిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో 14వ నిందితుడిగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్.. అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు.. ఘటనకు ముందు, హత్య జరిగిన సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై తనకు తెలిసిన విషయాలను పిటిషన్‌లో వెల్లడించినట్లు సమాచారం. ప్రదోష్ వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు కేసు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.మరింత చదవండి

Source link