దేశంలో బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. మరి దేశంలో బంగారం ఉత్పత్తి పెరిగితే గోల్డ్ రేట్లు నిజంగానే తగ్గుతాయా? కేంద్రం తీసుకునే నిర్ణయం గోల్డ్ మార్కెట్‌ను మార్చబోతుందా? అసలు విషయం ఏమిటో తెలుసుకోండి.
Source link
Gold Price: పసిడి ప్రియులకు పంగడలాంటి గుడ్ న్యూస్.. కేంద్రం నిర్ణయంతో ఇక బంగారం ధర భారీగా ఢమాల్!
