ప్రభన్యూస్

Refrigerator: ఫ్రిజ్‌లో ఏది ఎక్కడ పెట్టాలో తెలుసా? ఈ చిన్న తప్పుల వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది..! Refrigerator storage tips. |

ఫ్రిజ్‌లో డోర్ ర్యాక్‌నే అన్నింటికీ ఉపయోగించడం కూడా చాలామంది చేసే పొరపాటు. తలుపు తెరిచిన ప్రతిసారీ బయటి గాలి లోపలికి రావడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. అందుకే పాలు, గుడ్లు వంటి త్వరగా పాడయ్యే పదార్థాలను డోర్‌లో అస్సలు పెట్టకూడదు. అయితే సాస్‌లు, ఊరగాయలు, జామ్‌లు, వెన్న, కొన్ని మసాలా దినుసులు, జ్యూస్‌లు, ప్యాక్ చేసిన పానీయాలను డోర్ ర్యాక్‌లో నిల్వ చేయవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 4:06 pm Digital Edition : Prabhanews