white Dragon Fruit, Pink Dragon Fruit అంటూ విక్రయించే పండ్ల విషయంలో ఏది ఎక్కువ మంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది. నిజానికి ఈ రెండింటిలోనూ పోషక విలువలు ఉన్నాయి. అయితే గుజ్జు రంగును బట్టి కొన్ని పోషకాల పరిమాణంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి.
Source link
Red vs White Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్లో రెడ్దా? వైట్దా?…. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
