ప్రభన్యూస్

యువతలో నైతిక విలువలు పెంపొందించే కథతో ‘జై గౌరీపుత్ర గణేశా’.. ఘనంగా ఆడియో, ట్రైలర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

విద్యార్థులపై విద్యా ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే ప్రధానాంశంగా రాబోతున్న కొత్త సినిమా జై గౌరీపుత్ర గణేశా. తాజాగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ చేశారు.

News18
News18

శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 9:11 pm Digital Edition : Prabhanews
యువతలో నైతిక విలువలు పెంపొందించే కథతో ‘జై గౌరీపుత్ర గణేశా’.. ఘనంగా ఆడియో, ట్రైలర్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 10, 2026 8:57 PM ISTవిద్యార్థులపై విద్యా ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆత్మహత్యల నివారణే ప్రధానాంశంగా రాబోతున్న కొత్త సినిమా జై గౌరీపుత్ర గణేశా. తాజాగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ చేశారు.News18శ్రీ వాత్సల్య ఆడియో అండ్ వీడియో ఇల్లస్ట్రేషన్స్ పతాకంపై రూపొందిన తొలి చిత్రం ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్ ప్రీవ్యూ హాల్‌లో ఘనంగా జరిగింది. చిత్ర రచయిత, దర్శకుడు, నిర్మాత స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.మరింత చదవండి

Source link