రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘రామాయణం’. అత్యున్నత సాంకేతిక విలువల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకుందా లేదా? రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ ಅಭినయం ఎలా ఉంది? విజువల్ ఎఫెక్ట్స్ మరియు మేకింగ్ ఏ స్థాయిలో ఉన్నాయి? ఈ సినిమా పూర్తి రివ్యూ మరియు రేటింగ్‌ను ఈ వీడియోలో వివరంగా చూద్దాం.
Source link
