Last Updated:
వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు, టిఫిన్‌తో కూడా ఈ పచ్చడిని సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు. వంట చేయడం పెద్దగా తెలియని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.
పుదీనా ఆకులను సాధారణంగా కూరలు, పులావ్, బిర్యానీ వంటి వంటకాల్లో మంచి సువాసన కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పుదీనాతో ఎంతో రుచికరమైన పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రోట్లో నూరిన పుదీనా పచ్చడికి వచ్చే రుచి ప్రత్యేకంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదు, టిఫిన్‌తో కూడా ఈ పచ్చడిని సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు. వంట చేయడం పెద్దగా తెలియని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

