జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేయడంతో పాటు కండరాల పెరుగుదలకు సరైన ప్రోటీన్ తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఖరీదైన ప్రోటీన్ పౌడర్లకు ప్రత్యామ్నాయంగా మొలకెత్తిన పెసలను డైట్‌లో చేర్చుకోవచ్చు. ఇవి ప్రోటీన్‌తో పాటు పలు పోషకాలను అందిస్తాయి.
Source link
Protein Foods: వేలకు వేలు పోసి ప్రోటీన్ పౌడర్లు కొంటున్నారా.. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇది తిని కండలు పెంచవచ్చు..
