గర్భధారణ సమయంలో వరుసగా మూడు నుంచి నాలుగు రోజులపాటు తీవ్రమైన ఎండలకు గురికావడం వల్ల తక్కువ బరువుతో శిశువు జన్మించే ప్రమాదం పెరుగుతుందని దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది.
Source link
Pregnancy Alert: ప్రెగ్నెన్సీలో ఈ జాగ్రత్త తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం.. తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజం!
