ప్రభన్యూస్

Plot or Flat: ప్లాట్ కొనాలా? ఫ్లాట్ కొనాలా? మీ డబ్బును ఎక్కడ పెడితే ఎక్కువ లాభం? | Plot vs Flat: Which Property Should You Buy? |

plot vs flat investment, best property investment in Telangana, best property investment in Andhra Pradesh, plot investment returns, flat rental income, real estate investment tips, ఇంటిపెట్టుబడికి సరైన ప్రాపర్టీ ఎంపిక, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి కొనుగోలు, స్థిరాస్తి పెట్టుబడిపై లాభాలు, ఇంటి అద్దె ఆదాయం పెంచుకునే మార్గాలు, ప్రాపర్టీ కొనుగోలు ముందు జాగ్రత్తలుplot vs flat investment, best property investment in Telangana, best property investment in Andhra Pradesh, plot investment returns, flat rental income, real estate investment tips, ఇంటిపెట్టుబడికి సరైన ప్రాపర్టీ ఎంపిక, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి కొనుగోలు, స్థిరాస్తి పెట్టుబడిపై లాభాలు, ఇంటి అద్దె ఆదాయం పెంచుకునే మార్గాలు, ప్రాపర్టీ కొనుగోలు ముందు జాగ్రత్తలు

పెట్టుబడిగా ప్రాపర్టీ కొనడం సులభంగానే అనిపిస్తుంది. కానీ ప్లాట్ కొనాలా, ఫ్లాట్ కొనాలా అనే దగ్గరే అసలు సందేహం మొదలవుతుంది. ప్లాట్ కొంటే భూమిపై పూర్తి యాజమాన్యం ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు. మరోవైపు ఫ్లాట్‌లో రెడీగా ఇల్లు ఉంటుంది. దాన్ని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఏదీ ఆటోమేటిక్‌గా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. ఆదాయం కావాలా, భవిష్యత్తులో మీకు నచ్చినట్టు వాడుకోవాలా, లేక దీర్ఘకాలంలో విలువ పెరగాలని చూస్తున్నారా? మీరు కోరుకునే ప్రయోజనాన్ని బట్టి ప్లాట్, ఫ్లాట్‌లో ఏది మంచిదో నిర్ణయించుకోవాలని మనీకంట్రోల్ కథనం విశ్లేషించింది. ఆ కథనం చూస్తే, మీరు ప్లాట్ కొన్నా, ఫ్లాట్ కొన్నా మీ డబ్బు చాలా ఏళ్ల పాటు ప్రాపర్టీలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం ముఖ్యమైనది. లొకేషన్, లీగల్ డాక్యుమెంట్లు, లోన్ సౌకర్యం, మెయింటెనెన్స్ ఖర్చులు, మీరు ఎంతకాలం పెట్టుబడిగా ఉంచాలనుకుంటున్నారు వంటి విషయాలనే ప్రధానంగా చూడాలి. భూమి ఎప్పుడూ ఫ్లాట్ కంటే వేగంగా పెరుగుతుందనే సాధారణ అభిప్రాయాన్ని మాత్రమే నమ్మకండి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 10:40 am Digital Edition : Prabhanews