ప్రభన్యూస్

PIB Fact Check: రూ.22 వేలతో వారానికి రూ.5.50 లక్షలు.. నిర్మలా సీతారామన్ పేరుతో వైరల్ అవుతున్న వీడియోపై ప్రభుత్వం హెచ్చరిక | బిజినెస్


Last Updated:

PIB Fact Check: ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ఉపయోగించి, కేవలం రూ.22,000 పెట్టుబడితో వారానికి రూ.5.50 లక్షల వరకు ఖచ్చితమైన ఆదాయం పొందవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది.

News18
News18

ఆన్‌లైన్‌లో తక్కువ పెట్టుబడితో భారీగా, కచ్చితమైన ఆదాయం వస్తుందని హామీ ఇచ్చే పెట్టుబడి ప్రకటనలు తరచూ కనిపిస్తుంటాయి. ఇలాంటి ప్రకటనలను నమ్మి ప్రజలు తమ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ఉపయోగించిన ఒక AI-సృష్టిత వీడియో సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలోకి వచ్చింది. ఈ వీడియోపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 August 2026, 7:12 pm Digital Edition : Prabhanews
PIB Fact Check: రూ.22 వేలతో వారానికి రూ.5.50 లక్షలు.. నిర్మలా సీతారామన్ పేరుతో వైరల్ అవుతున్న వీడియోపై ప్రభుత్వం హెచ్చరిక | బిజినెస్

Last Updated:Aug 22, 2026 6:58 PM ISTPIB Fact Check: ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను అప్రమత్తం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ఉపయోగించి, కేవలం రూ.22,000 పెట్టుబడితో వారానికి రూ.5.50 లక్షల వరకు ఖచ్చితమైన ఆదాయం పొందవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో నకిలీదని PIB Fact Check స్పష్టం చేసింది. News18ఆన్‌లైన్‌లో తక్కువ పెట్టుబడితో భారీగా, కచ్చితమైన ఆదాయం వస్తుందని హామీ ఇచ్చే పెట్టుబడి ప్రకటనలు తరచూ కనిపిస్తుంటాయి. ఇలాంటి ప్రకటనలను నమ్మి ప్రజలు తమ డబ్బును కోల్పోయే ప్రమాదం ఉంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ఉపయోగించిన ఒక AI-సృష్టిత వీడియో సోషల్ మీడియాలో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారంలోకి వచ్చింది. ఈ వీడియోపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.మరింత చదవండి

Source link