బుల్లితెరపై కామెడీతో సందడి చేసే ఎక్స్‌ప్రెస్ హరి పేరు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలు, టీవీ షోలు, రియాలిటీ కార్యక్రమాలతో బిజీగా ఉండే హరి.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయంతో వార్తల్లో నిలిచారు.
Source link
Patas Hari: పెళ్లి చేసుకోబోతున్న ఎక్స్‌ప్రెస్ హరీ.. అది కూడా సీరియల్ హీరోయిన్ను.. బాబోయ్ ఇది మాములు ట్విస్ట్ కాదు..!
