బాడీ లాంగ్వేజ్, వ్యక్తిత్వ మనస్తత్వశాస్త్రం ప్రకారం, ఇలాంటి చిన్న అలవాట్లు ఒక వ్యక్తి భావోద్వేగాలు, మానసిక స్థితి, ఆలోచనా విధానం గురించి కొన్ని సంకేతాలను ఇవ్వవచ్చని చెబుతారు. జేబులో చేతులు పెట్టుకునే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
Personality Test: వాకింగ్ స్టైల్ మీ పర్సనాలిటీని చెబుతుందా? జేబులో చేతులు పెట్టుకునేవారి గురించి తెలుసుకోండి!
