Last Updated:
Peacock Feathers Vs snake: దేశవ్యాప్తంగా వాస్తు , మతపరమైన నమ్మకాలు విస్తృతంగా ఆచరణలో ఉన్నాయి. వీటిలో నెమలి ఈకలకు సంబంధించిన నమ్మకాలు కూడా ఉన్నాయి. నెమలి ఈక శుభప్రదానికి చిహ్నం. ఇది శ్రీకృష్ణుడు , మురుగన్ స్వామితో ముడిపడి ఉండటం వల్ల, దీనిని ఇంట్లో ఉంచుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
