Parrot Astrology: చిలుకలను అడవుల్లోనుంచి పట్టుకుని, రెక్కలు కత్తిరించి, చిన్న పంజరాల్లో ఉంచి.. ఆకలి బాధలు కలిగించి, ట్రైనింగ్ ఇవ్వడం వంటి క్రూరత్వం జరుగుతోందని VSPCA తెలిపింది. దీన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాల్సిందే.
Source link
Parrot Astrology: "చిలుక జోస్యం".. వద్దు బాబోయ్.. చట్టం ఏం చెబుతోందో తెలుసా?
