థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఎన్నో చిత్రాలకు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు కొత్త ప్రాణం పోస్తున్నాయి. సరైన కంటెంట్ ఉంటే చాలు, డిజిటల్ వేదికపై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవొచ్చని అనేక సినిమాలు నిరూపించాయి.
Source link
OTT Movie: డేటింగ్ యాప్‌లో కొత్త పరిచయం.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ కామెడీ, జెన్ జీ కుర్రాళ్లకైతే మస్త్ స్టఫ్
