ఈ మధ్య కాలంలో వీకెండ్స్, వీక్ డేస్ అని తేడా లేకుండా ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లగానే అలా భోజనం తింటూ సరదాగా సినిమా స్టార్ట్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమా కనిపిస్తే చాలు.. అసలు భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నాం.
Source link
OTT Movie: ఏం థ్రిల్లర్ సినిమారా బాబూ.. పొలీసులకే ముచ్చెమటలు పుట్టించే హంతకుడు.. తెలుగులో ఉంది, అస్సలు మిస్సవ్వకండి!
