బయోపిక్, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు, సిరీస్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇలాంటి కథలను కాస్త ఎంగేజింగ్‌గా వాస్తవానికి దగ్గరగా చూపిస్తే థియేటర్‌ల దగ్గర కనక వర్షం కురవడం పక్కా. ఇప్పటికే అది చాలా సార్లు రుజువైంది కూడా.
Source link
OTT: స్వాతంత్ర దినోత్సవం రోజు ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్.. 8.7 రేటింగ్‌తో ఓటీటీనే శాసిస్తుంది.. తెలుగులో ఉంది, అస్సలు మిస్సవ్వకండి..!
