ప్రభన్యూస్

OTT: ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, సిరీస్‌లు… ఫుల్ లిస్ట్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రతివారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు ఆసక్తికరమైన కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.

News18
News18

ప్రతివారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు ఆసక్తికరమైన కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు కొత్త వెబ్ సిరీస్‌లను ఇంట్లోనే కూర్చొని చూసేందుకు ఓటీటీ లవర్స్‌కు ఈ వారం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సోనీలివ్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహా, నెట్‌ఫ్లిక్స్ సహా పలు ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 10:11 pm Digital Edition : Prabhanews
OTT: ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, సిరీస్‌లు… ఫుల్ లిస్ట్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 29, 2026 8:30 PM ISTప్రతివారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు ఆసక్తికరమైన కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. News18ప్రతివారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వీకెండ్ కూడా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పలు ఆసక్తికరమైన కంటెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు కొత్త వెబ్ సిరీస్‌లను ఇంట్లోనే కూర్చొని చూసేందుకు ఓటీటీ లవర్స్‌కు ఈ వారం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సోనీలివ్, ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, ఆహా, నెట్‌ఫ్లిక్స్ సహా పలు ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతోంది.మరింత చదవండి

Source link