ప్రభన్యూస్

NPS Savings: గిగ్ వర్కర్స్ కోసం స్పెషల్ సేవింగ్స్… కేవలం రూ.99 నుంచే | NPS for Gig Workers Save for Retirement Starting at Rs 99 |

కాంట్రిబ్యూషన్‌కు పీఎఫ్‌ఆర్‌డీఏ కనీస మొత్తం నిర్ణయించలేదు. అయితే ఒక్కో లావాదేవీకి ప్లాట్‌ఫామ్ లేదా వర్కర్ కనీస మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఒక్కో కాంట్రిబ్యూషన్‌కు రూ.99 ఉండొచ్చని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది. ఫుడ్ డెలివరీ, మొబిలిటీ, క్విక్ కామర్స్, హోమ్ సర్వీసెస్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల అగ్రిగేటర్లు ఈ విధానంలోకి వస్తారు. 2025 అక్టోబర్‌లో పీఎఫ్‌ఆర్‌డీఏ జారీ చేసిన సర్క్యులర్‌లో జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, ఓలా, ఉబర్, అర్బన్ కంపెనీ వంటి సంస్థలను ఉదాహరణలుగా పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 August 2026, 6:29 pm Digital Edition : Prabhanews