మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. వెండితెరపై తనదైన నటన, కామెడీ టైమింగ్, డ్యాన్స్‌లతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి.. ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Source link
Chiranjeevi: ఇదిరా మెగాస్టార్ క్రేజ్… ఇండియాలోనే ఏకైక హీరోగా సంచలన రికార్డు.. సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఎవ్వరూ లేరు!
