సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా నల్లగా మారడం, మెత్తబడటం, వాసన రావడం, చివరికి బూజు పట్టడం వంటివి జరుగుతాయి. అందుకే మార్కెట్ నుంచి మష్రూమ్స్ తీసుకొచ్చిన తర్వాత వాటిని సరైన విధంగా నిల్వ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వాటిని ప్లాస్టిక్ కవర్లలో అలాగే ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లోపల తేమ పెరిగి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.
Source link
Mushrooms: మష్రూమ్స్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?.. పేపర్ బ్యాగ్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి!
