ప్రభన్యూస్

Mrunal Thakur: యశస్వి జైస్వాల్‌తో డేటింగ్.. మృణాల్ ఠాకూర్ ఘాటు రియాక్షన్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె సినిమా కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్ రూమర్స్ కారణంగా వార్తల్లోకి వచ్చారు.

News18
News18

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె సినిమా కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్ రూమర్స్ కారణంగా వార్తల్లోకి వచ్చారు. కొంతకాలంగా టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో మృణాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా మృణాల్ స్వయంగా స్పందించారు. తనపై వస్తున్న నిరాధారమైన పుకార్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 10:08 pm Digital Edition : Prabhanews
Mrunal Thakur: యశస్వి జైస్వాల్‌తో డేటింగ్.. మృణాల్ ఠాకూర్ ఘాటు రియాక్షన్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 08, 2026 9:22 PM ISTబాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె సినిమా కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్ రూమర్స్ కారణంగా వార్తల్లోకి వచ్చారు.News18బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె సినిమా కారణంగా కాదు.. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న డేటింగ్ రూమర్స్ కారణంగా వార్తల్లోకి వచ్చారు. కొంతకాలంగా టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో మృణాల్ డేటింగ్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా మృణాల్ స్వయంగా స్పందించారు. తనపై వస్తున్న నిరాధారమైన పుకార్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.మరింత చదవండి

Source link