Maida Pindi: గోధుమ పిండి గోధుముల నుంచి.. జొన్న పిండి జొన్నల నుంచి.. మరీ మైదా పిండి ఎక్కడ నుంచి వస్తుంది? |

Maida Making: మన నిత్యజీవితంలో బేకరీ వంటకాలు, పరోటాలు, సమోసాలు, పూరీలు, స్వీట్ల తయారీలో విరివిగా వాడే పదార్థం 'మైదా పిండి'. అయితే "గోధుమ పిండి గోధుమల నుంచి వస్తుంది, బియ్యపు పిండి బియ్యం నుంచి వస్తుంది.. మరి మైదా పిండి ఏ పంట నుంచి వస్తుంది? మైదా మొక్కలు ఎక్కడైనా ఉంటాయా?" అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. కొందరు మైదాను కర్రపెండలం దుంపల నుంచి తయారు చేస్తారని భావిస్తే, మరికొందరు రసాయనాలతో తయారు చేస్తారని అనుకుంటారు. కానీ మైదా పిండి అసలు రహస్యం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు! మైదా పిండి ఎలా తయారవుతుంది? దానికి, గోధుమ పిండికి ఉన్న తేడా ఏమిటో తెలిపే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Maida Making: మన నిత్యజీవితంలో బేకరీ వంటకాలు, పరోటాలు, సమోసాలు, పూరీలు, స్వీట్ల తయారీలో విరివిగా వాడే పదార్థం ‘మైదా పిండి’. అయితే “గోధుమ పిండి గోధుమల నుంచి వస్తుంది, బియ్యపు పిండి బియ్యం నుంచి వస్తుంది.. మరి మైదా పిండి ఏ పంట నుంచి వస్తుంది? మైదా మొక్కలు ఎక్కడైనా ఉంటాయా?” అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. కొందరు మైదాను కర్రపెండలం దుంపల నుంచి తయారు చేస్తారని భావిస్తే, మరికొందరు రసాయనాలతో తయారు చేస్తారని అనుకుంటారు. కానీ మైదా పిండి అసలు రహస్యం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు! మైదా పిండి ఎలా తయారవుతుంది? దానికి, గోధుమ పిండికి ఉన్న తేడా ఏమిటో తెలిపే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 6:00 pm Digital Edition : Prabhanews