ప్రభన్యూస్

Liquor: మందుబాబులకు ఊహించని షాక్.. త్వరలోనే అత్యంత భారీగా పెరగనున్న బ్రాందీ, విస్కీ ధరలు!

Liquor Price Hike: తెలంగాణలో మద్యం ప్రియులకు షాక్. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచాలని ప్రముఖ తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముడిసరుకులు, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలను సవరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం అంగీకరిస్తే బ్రాందీ, విస్కీ ధరలు త్వరలోనే 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 2:34 pm Digital Edition : Prabhanews