Last Updated:
శరీరంలోని అనేక కీలక పనులు సక్రమంగా జరగడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్లే హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల శరీరంలో తగినంత ఐరన్ ఉండటం చాలా ముఖ్యం.
ఇనుము లేదా ఐరన్ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజం. శరీరంలోని అనేక కీలక పనులు సక్రమంగా జరగడానికి ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్లే హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువల్ల శరీరంలో తగినంత ఐరన్ ఉండటం చాలా ముఖ్యం. ఐరన్ స్థాయిలు తగ్గితే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరాపై ప్రభావం పడవచ్చని ప్రభు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ప్రభు, న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ ఇలా అన్నారు.

